Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడ్కోల్‌లో AIKMS పోస్టర్‌ ఆవిష్కరణ

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 12:01 PM నిజామాబాద్General
గడ్కోల్‌లో AIKMS పోస్టర్‌ ఆవిష్కరణ - Udayam
సిరికొండ మండలం గడ్కోల్‌లో అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) నాలుగో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. సెప్టెంబరు 28, 29, 30 తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిరికొండ మండల కమిటీ నాయకులు నిమ్మల భూమేష్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు గులాం హుస్సేన్‌, ఆర్మూర్‌ డివిజన్‌ సభ్యులు నరసాగౌడ్‌, రామా గౌడ్‌, చిన్న గంగాధర్‌, నరసయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...