వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం గడ్కోల్ గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ లత శంకర్ అధ్యక్షతన మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంపత్ రెడ్డి పాలకవర్గ సభ్యులు గంగారెడ్డి సావిత్రి గంగాధర్ హేమంత్ అఖిల్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా కోరారు.
Comments
Loading comments...

