Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడ్డిఅన్నారంలో భారీ గణనాథుడు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:27 AM రంగారెడ్డి General
గడ్డిఅన్నారంలో భారీ గణనాథుడు - Udayam
గడ్డిఅన్నారం డివిజన్‌లో శ్రీ అయ్యప్ప మణికంఠ భక్త సమాజం ఆధ్వర్యంలో కొలువుదీరిన భారీ గణనాథుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. రోజూ సాయంత్రం విఘ్నేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో సందడిగా మారింది.

Comments

G
Loading comments...