వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన 24 ఏళ్ల గిరిజన యువకుడు విశాల్ మెష్రం ప్రతిష్ఠాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో సీటు సాధించాడు. పేదరికం, కుటుంబ కష్టాలను అధిగమించి ఈ ఘనత సాధించాడు.
లండన్‌లో ఎంఎస్సీ చేసేందుకు ఎంపికైన విశాల్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.80 లక్షల ఉపకారవేతనం మంజూరు చేసింది. ఫెర్గ్యూసన్ కళాశాల, అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంలో ఆయన విద్యాభ్యాసం పూర్తిచేశాడు.
Comments
Loading comments...

