Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి జి.డి.నాయుడు బయోపిక్‌..

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 2:23 PM జాతీయంవినోదం
ఓటీటీలోకి జి.డి.నాయుడు బయోపిక్‌..  - Udayam
మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించిన జి.డి.నాయుడు బయోపిక్‌ ‘జి.డి.ఎన్‌’ ఓటీటీలోకి రానుంది. ఆగస్టులో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్‌ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. దర్శకుడు కృష్ణకుమార్‌ వహించిన ఈ సినిమాలో దుశారా విజయన్‌, ప్రియమణి, జయరామ్‌, సత్యరాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జి.డి.నాయుడు ఆవిష్కరణల ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది.

Comments

G
Loading comments...