Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌతమ్‌ హత్య కేసులో నలుగురు నిందితులు అరెస్ట్

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 11:58 AM వరంగల్General
గౌతమ్‌ హత్య కేసులో నలుగురు నిందితులు అరెస్ట్ - Udayam
మేకల గౌతమ్‌ హత్య కేసులో నలుగురు నిందితులను మామునూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ నెల 4న బెస్తంచెరువు మట్టిరోడ్డు వద్ద జరిగిన ఘర్షణలో సామల పవన్‌ కత్తితో గౌతమ్‌ ఛాతిపై పొడవడంతో మృతి చెందినట్లు ఏసీపీ వెంకటేశ్‌ తెలిపారు. నిందితుల నుంచి ఐదు ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...