Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌతమ బుద్ధుని బోధనలను ప్రతి ఒక్కరు అనుసరించాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 27, 2026 7:49 PM నిర్మల్General
గౌతమ బుద్ధుని బోధనలను ప్రతి ఒక్కరు అనుసరించాలి - Udayam
ముథోల్ మండలం రాం టెక్ గ్రామంలోని విక్రమ్‌శీల బుద్ధ విహార్‌లో గ్రామ బౌద్ధ ఉపాసకులు ఆధ్వర్యంలో బౌద్ధ ధమ్మాచరణతో బుద్ధ మూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ బౌద్ధ బిక్షువు బోధి దమ్మ చేతుల మీదుగా బుద్ధ మూర్తిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా బౌద్ధ ధమ్మ సంప్రదాయాల ప్రకారం బుద్ధ వందన, ధమ్మాచరణ కార్యక్రమాలను నిర్వహించారు.

Comments

G
Loading comments...