వార్తలకు తిరిగి వెళ్లండి

గౌరీశంకర్ కాలనీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో 38వ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నేడు ఫేజ్-1 దేవి థియేటర్ వద్ద గరికపాటి నరసింహారావు ప్రవచనం నిర్వహించనున్నారు.
“ప్రస్తుత సమాజంలో భగవద్గీత ప్రాధాన్యం”పై ఆయన ప్రసంగించనున్నారు. కాలనీ వాసులు, ప్రముఖులు, యువజన సంఘాలు, మండపాల నిర్వాహకులు, మీడియా మిత్రులు హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

