Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌరీ గుండాల జలపాతం సందర్శన తాత్కాలిక నిలిపివేత

Follow Udayam on Google
మానస శర్మ Jul 30, 2026 1:12 PM పెద్దపల్లి General
గౌరీ గుండాల జలపాతం సందర్శన తాత్కాలిక నిలిపివేత - Udayam
భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లా సబ్బితం గట్టుసింగారం గౌరీ గుండాల జలపాతంలో నీటి ఉధృతి పెరిగింది. సందర్శకుల భద్రత దృష్ట్యా అధికారులు జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రధాన మార్గాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పర్యాటకుల రాకపోకలను నిలిపివేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులకు సహకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...