Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 2:20 PM జనగామ General
గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు - Udayam
జనగామలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 2026 మార్చి పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన గౌడ విద్యార్థులకు కౌండిన్య పరపతి సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు అధ్యక్షుడు యాదగిరి గౌడ్‌ తెలిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి నగదు పారితోషికాలు అందిస్తామని చెప్పారు. విద్యార్థులు మార్కుల మెమో జిరాక్స్‌ కాపీని ఈ నెల 10లోపు 98482 62702కు వాట్సాప్‌ చేయాలని కోరారు.

Comments

G
Loading comments...