Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌడ గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

Follow Udayam on Google
Siva Prasad Oct 04, 2026 6:19 PM నెల్లూరుGeneral
గౌడ గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి - Udayam
గూడూరు డివిజన్‌లో గౌడ, గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గౌడ సంగీయులు సమిష్టిగా కృషి చేయాలని గూడూరు డివిజన్ గౌడ గీత కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కమ్మటి రఘురాం గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం గూడూరు పట్టణ శివారులోని శ్రీ శ్రీ తాళ్లమ్మ ఆలయంలో గౌడ గీత కార్మికుల సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యుల తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవాధ్యక్షులు అన్నం రఘురామయ్య గౌడ్ మాట్లాడారు.

Comments

G
Loading comments...