వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పశ్చిమాసియాలోని హర్ముజ్ జలసంధి ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లు ఆందోళనలో పడ్డాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే షిప్పింగ్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ప్రీమియాలు పెరిగి భారత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని కెప్లర్ సంస్థ అంచనా వేస్తోంది.
LPG, LNG ఇంధనాలకు ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో సరఫరా తగ్గి, రవాణా వ్యయాలు పెరుగుతాయని.. ఫలితంగా ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
Comments
Loading comments...

