Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెర్రీ పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:25 AM పార్వతీపురం మన్యంGeneral
బెర్రీ పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌ - Udayam
బొబ్బిలి పారిశ్రామికవాడలోని బెర్రీ ఫెర్రో అల్లాయీస్‌ పరిశ్రమలో గ్యాస్‌ లీకై ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఆన్‌ చేస్తుండగా గ్యాస్‌ లీకవడంతో సరోజ్‌పాల్‌ తీవ్రంగా గాయపడ్డారు. సరోజ్‌పాల్‌కు 65 శాతం చర్మం కాలిపోగా, సీతయ్యకు చేతులు, కాళ్లపై గాయాలయ్యాయి. ఇద్దరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.

Comments

G
Loading comments...