వార్తలకు తిరిగి వెళ్లండి
గ్యాస్ కనెక్షన్లు రద్దు: వినియోగదారులకు అలర్ట్

మరణించిన వ్యక్తుల పేర్లపై ఉన్న వంట గ్యాస్ కనెక్షన్లకు సరఫరాను చమురు సంస్థలు (IOCL, HPCL, BPCL) నిలిపివేశాయి. డిజిటల్ KYC, OTPల పరిశీలన ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.
కనెక్షన్ ఆగిపోయినవారు మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుని ఆధారపత్రాలు ఏజెన్సీలో ఇచ్చి KYC పూర్తి చేసుకోవాలి. లేకపోతే కనెక్షన్ శాశ్వతంగా రద్దవుతుంది.
Comments
Loading comments...