వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడ పట్టణంలో గంజాయి ముఠాను టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు వ్యక్తుల నుంచి 1.5 కేజీల గంజాయితో పాటు 4 ద్విచక్ర వాహనాలు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

