వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడలో గంజాయి, హానికరమైన దగ్గు మందు విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6 కిలోల గంజాయి, 38 దగ్గు మందు సీసాలు, ద్విచక్రవాహనం, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా నుంచి గంజాయి, ఖమ్మం నుంచి దగ్గు మందు తెచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.
Comments
Loading comments...

