వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో 16 ఏళ్ల బాలికపై కదులుతున్న బస్సులో అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పురీకి చెందిన బాలిక.. బంధువుల ఇంటికి వెళ్తూ భారీ వర్షం కారణంగా గ్రేటర్ నోయిడాలో ఆగింది.
ఆ సమయంలో ఖాళీగా ఉన్న స్లీపర్ బస్సును ఆపగా.. డ్రైవర్, కండక్టర్ మాయమాటలు చెప్పి బాలికను ఎక్కించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

