వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తిలో నాగార్జునసాగర్–ఒంగోలు బ్రాంచ్ కాలువలో నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాలు నీటిపై తేలుతున్నాయి. నీటిమట్టం తగ్గడంతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్, వివిధ రంగులతో తయారైన భారీ విగ్రహాలు పూర్తిగా కరగక బయటకు కనిపిస్తున్నాయి.
కాలువ పరిసరాల్లో ఈ దృశ్యం భక్తులకు ఆవేదన కలిగిస్తోంది. పర్యావరణహిత విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Loading comments...

