వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి డివిజన్ పరిధిలోని గణేశ్‌నగర్ కాలనీ నూతన అసోసియేషన్ సభ్యులు డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవిని మర్యాదపూర్వకంగా కలిశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన లక్ష్మణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి తదితరులను ఆయన శాలువాతో సత్కరించారు.
కాలనీ అభివృద్ధికి సహకరించాలని సభ్యులు కోరగా, అభివృద్ధికి కృషి చేస్తానని తుంగతుర్తి రవి తెలిపారు.
Comments
Loading comments...

