Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైహోం భూజ లడ్డూ విజేతపై చీటింగ్ కేసు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 07, 2026 9:39 AM హైదరాబాద్General
మైహోం భూజ లడ్డూ విజేతపై చీటింగ్ కేసు - Udayam
మైహోం భూజలో గతేడాది రూ.51 లక్షలకు గణేశ్ లడ్డూ దక్కించుకున్న కొండపల్లి గణేశ్‌పై సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో కేసు నమోదైంది. అధిక లాభాలు ఆశ చూపి పలువురి నుంచి రూ.3.45 కోట్లు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...