Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుకుంపేటలో వినాయక రాట ఏర్పాటు

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 3:16 PM అల్లూరి General
హుకుంపేటలో వినాయక రాట ఏర్పాటు - Udayam
హుకుంపేటలోని శ్రీ మోదకొండమ్మ గుడి సమీపంలో గ్రామస్థులు, యువకులు శుక్రవారం సిద్ధి వినాయక రాటను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్సవ కమిటీ సభ్యుడు బడ్నాయిన్ని నాగేశ్వరరావు హాజరయ్యారు. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఆయన సూచించారు. మద్యం సేవించకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...