Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 4:13 PM హైదరాబాద్General
ఘనంగా బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహం  - Udayam
నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో ఘనంగా జరిగింది. రాయదుర్గంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. ఉభయ రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...