Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గజ్జలమ్మ హుండీ ఆదాయం రూ.33,590

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 1:06 PM నిర్మల్ General
గజ్జలమ్మ హుండీ ఆదాయం రూ.33,590 - Udayam
కుంటాల మండల కేంద్రంలోని గజ్జలమ్మ దేవాలయంలో సోమవారం నెలవారీ హుండీ లెక్కింపు నిర్వహించారు. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో కానుకలను లెక్కించగా రూ.33,590 ఆదాయం వచ్చినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులు సమర్పించిన విరాళాల నిధులను ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకే వినియోగిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...