Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల నేతన్నకు రాష్ట్రస్థాయి చేనేత పురస్కారం

Follow Udayam on Google
రాజిత దేవి Aug 07, 2026 5:24 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాల నేతన్నకు రాష్ట్రస్థాయి చేనేత పురస్కారం - Udayam
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాజోలి గ్రామానికి చెందిన నేతన్న సూర్య గోపాల్ రాష్ట్రస్థాయి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు అందుకున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క చేతుల మీదుగా పురస్కారం స్వీకరించారు. గద్వాల కాటన్ చీర తయారీలో నైపుణ్యానికి గుర్తింపుగా ఈ అవార్డు లభించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...