Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇ-20పై గడ్కరీ కీలక వ్యాఖ్య

Follow Udayam Digital on Google
రవళి దేవి Jul 30, 2026 8:56 PM అల్ ఇండియా జాతీయ
ఇ-20పై గడ్కరీ కీలక వ్యాఖ్య - Udayam Digital
ఇ-20 పెట్రోల్‌ వాడితే వాహనాన్ని బట్టి మైలేజీ 2 నుంచి 6 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. అయితే ఇంజిన్‌ పనితీరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని స్పష్టం చేశారు. ఇ-10తో పోలిస్తే ఇ-20 పెట్రోల్‌ కర్బన ఉద్గారాలను 30 శాతం తగ్గిస్తుందని చెప్పారు. యాక్సిలరేషన్‌ మెరుగుపడుతుందని, నిర్వహణ ఖర్చులు పెరుగుతాయన్న విమర్శలను కూడా ఆయన ఖండించారు.

Comments

G
Loading comments...