Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్దర్‌పై డాక్యుమెంటరీ పోస్టర్‌ ఆవిష్కరణ

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 4:09 PM హైదరాబాద్తెలంగాణ
గద్దర్‌పై డాక్యుమెంటరీ పోస్టర్‌ ఆవిష్కరణ - Udayam
ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ జీవితాధారంగా తెరకెక్కుతున్న డాక్యుమెంటరీ పోస్టర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు. గద్దర్‌ పీడిత ప్రజల గొంతుకగా నిలిచారని ఆయన కొనియాడారు. గద్దర్‌ కుమార్తె వెన్నెల చేపడుతున్న ఈ డాక్యుమెంటరీ నిర్మాణానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గద్దర్‌ ప్రజా సేవలు, ఉద్యమ ప్రస్థానం చిరస్మరణీయమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...