Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయపడిన రైతు నేతకు బీజేపీ నాయకుల పరామర్శ

Follow Udayam on Google
RR REDDY Aug 27, 2026 9:59 PM నిజామాబాద్General
గాయపడిన రైతు నేతకు బీజేపీ నాయకుల పరామర్శ - Udayam
కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో కాలికి గాయమైన బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డిని బీజేపీ నాయకులు ఆయన నివాసంలో పరామర్శించారు. పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, వంశీ గౌడ్, చించు శ్రావణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొని, శ్రీనివాస్ రెడ్డి త్వరగా కోలుకుని రైతు సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...