Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయపడిన BJYM కార్యకర్తకు రాంచందర్‌రావు పరామర్శ

Follow Udayam on Google
Girish Bidkar Sep 11, 2026 8:44 PM హైదరాబాద్General
గాయపడిన BJYM కార్యకర్తకు రాంచందర్‌రావు పరామర్శ - Udayam
విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు 'చలో అసెంబ్లీ'లో గాయపడిన BJYM కార్యకర్త రాజశేఖర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు గాంధీ ఆసుపత్రిలో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థుల కోసం రాజశేఖర్‌ పోరాటాన్ని అభినందించారు.

Comments

G
Loading comments...