Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయని అలెక్సిస్‌తో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ ఎంగేజ్‌మెంట్‌

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 11:44 AM అంతర్జాతీయంGeneral
గాయని అలెక్సిస్‌తో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ ఎంగేజ్‌మెంట్‌ - Udayam
అమెరికా ఎఫ్‌బీఐ డైరెక్టర్‌, భారత సంతతికి చెందిన కాష్‌ పటేల్‌ గాయని అలెక్సిస్‌ విల్కిన్స్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ విషయాన్ని ఈ జంట సోషల్‌ మీడియాలో వెల్లడించింది. విల్కిన్స్‌ ఉంగరం చూపిస్తూ పటేల్‌తో దిగిన ఫొటోను పంచుకున్నారు. 46 ఏళ్ల కాష్‌ పటేల్‌, 27 ఏళ్ల విల్కిన్స్‌ 2023 నుంచి ప్రేమలో ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...