Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గార్లపాడులో అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 8:43 PM గుంటూరుGeneral
గార్లపాడులో అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
గ్రామీణ ప్రజల అవసరాలే ప్రభుత్వ ప్రాధాన్యతని, అభివృద్ధే ప్రధాన లక్ష్యమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన గార్లపాడులో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం రూ.27 లక్షల జడ్పీ టైడ్‌ గ్రాంట్‌ నిధులతో చేపట్టనున్న అంతర్గత డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

Comments

G
Loading comments...