వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండల కేంద్రంలోని గాంధీనగర్ లో ముమ్మరంగా పారిశుధ్య పనులను నిర్వహిస్తున్నామని పంచాయతీ ఈవో రాహుల్ తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు శనివారం ఉదయం గాంధీనగర్ లోని పలు కాలనీలలో స్థానిక వార్డు సభ్యులు ముడుగు ప్రవీణ్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులతో డ్రైనేజీలను శుభ్రం చేయించారు.
డ్రైనేజీలలో చెత్త వేస్తే మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు ఉన్నారు.
Comments
Loading comments...

