Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Girish Bidkar Oct 02, 2026 1:52 PM హైదరాబాద్General
గాంధీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే - Udayam
గాంధీ జయంతి సందర్భంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేపీహెచ్‌బీ రోడ్ నంబర్‌-1 వద్ద గాంధీ విగ్రహానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ యాదవ్ కూడా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ సేవలు, ఆశయాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...