వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ జయంతి సందర్భంగా బొబ్బిలిలో ఎమ్మెల్యే బేబీ నాయన మహాత్మా గాంధీ విగ్రహానికి శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ మహాత్మ అడుగు జాడల్లో నడుచుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం వీర బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పేదలకు దుప్పట్లు అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

