Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీజీకి పుష్పాంజలి ఘటించిన పరిగి ఎమ్మెల్యే టీ ఆర్ ఆర్

Follow Udayam on Google
K. Anjaiah Oct 02, 2026 3:18 PM వికారాబాద్General
గాంధీజీకి పుష్పాంజలి ఘటించిన పరిగి ఎమ్మెల్యే టీ ఆర్ ఆర్ - Udayam
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బాపూఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శివ ప్రతాప్ శుక్లా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కలిసి పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టిరామ్మోహన్ రెడ్డి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...