Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం

Follow Udayam on Google
P. G. Murthy Oct 02, 2026 10:22 AM మంచిర్యాలGeneral
గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం - Udayam
జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య, వర్తక సంఘం జన్నారం మండల నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం జన్నారంలోని గాంధీ నగర్ లో ఉన్న గాంధీ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు జక్కు భూమేష్, ప్రధాన కార్యదర్శి నరేందుల గోపాల్, కౌశాధికారి మల్యాల కిరణ్, వర్తక సంఘం కోశాధికారి కొమరవెల్లి శివరామకృష్ణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...