Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీజీ పర్యటనతో ఉత్తేజితమైన గుంటూరు నేల

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 12:52 PM గుంటూరుGeneral
గాంధీజీ పర్యటనతో ఉత్తేజితమైన గుంటూరు నేల - Udayam
1921లో మహాత్మాగాంధీజీ గుంటూరు, బాపట్ల, చేబ్రోలు, మునిపల్లె, పొన్నూరు, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో పర్యటించి ప్రసంగించారు. ఆయన రాకతో స్వదేశీ, సహాయ నిరాకరణ ఉద్యమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తిలక్ స్వరాజ్య నిధికి నాటి మహిళలు తమ బంగారు ఆభరణాలను సైతం విరాళంగా ఇచ్చి స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములయ్యారు.

Comments

G
Loading comments...