వార్తలకు తిరిగి వెళ్లండి

1929 ఏప్రిల్ 19న మహాత్మాగాంధీ తెనాలిలో పర్యటించి, ప్రస్తుత గాంధీచౌక్ ప్రాంతంలో ప్రసంగించారు. ఈ పర్యటనలో ఆయన హిందీ ప్రేమీమండలిలో స్వరాజ్య పతాకాన్ని ఆవిష్కరించి, చెంచుపేట శబరి వృద్ధాలయానికి శంకుస్థాపన చేశారు.
నాటి ఉద్యమంలో తెనాలి ప్రజల భాగస్వామ్యానికి, త్యాగాలకు స్థానిక అమరవీరుల స్తూపాలే ఈనాటికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
Comments
Loading comments...

