Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీజీ ఆశయాలు నేటికీ మార్గదర్శకం: సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 1:26 PM అమరావతిGeneral
గాంధీజీ ఆశయాలు నేటికీ మార్గదర్శకం: సీఎం చంద్రబాబు - Udayam
గాంధీజీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు వారికి నివాళులర్పించారు. సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ మార్గదర్శకమని అన్నారు. నిరాడంబరత, దేశభక్తి, నిజాయతీకి శాస్త్రి నిదర్శనమని పేర్కొన్నారు. ‘జై జవాన్-జై కిసాన్’ నినాదం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తోందన్నారు.

Comments

G
Loading comments...