వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడు అంగంపల్లి సంజీవ్ ముదిరాజ్ అశోక్ టాకీస్ చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ, లాల్బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు నివాళులర్పించారు.
గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సామరస్య మార్గాలను పాటించాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

