Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీజీ ఆశయాలను అనుసరించాలి: కేసీఆర్

Follow Udayam on Google
Uday Bhaskar Oct 02, 2026 1:53 PM రంగారెడ్డిGeneral
గాంధీజీ ఆశయాలను అనుసరించాలి: కేసీఆర్ - Udayam
గాంధీజీ జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జాతిపితకు నివాళులర్పించారు. సహనంతో కూడిన ప్రజాస్వామిక పోరాటాల ద్వారా సామాజిక మార్పు సాధించడమే గాంధీజీ ఆశయమన్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు, కక్షపూరిత వైఖరులను విడనాడి ప్రజల్లో శాంతి, సౌభ్రాతృత్వాలను నెలకొల్పేలా పాలన సాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...