వార్తలకు తిరిగి వెళ్లండి
గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తిలో గాంధీజీ విగ్రహానికి లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలవేసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి టిడిపి ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహనీయుల సేవలను, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
Comments
Loading comments...

