వార్తలకు తిరిగి వెళ్లండి

జాతిపిత మహాత్మా గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేయాలని లక్షెట్టిపేట ఎంపీడీవో మధుసూదన్ సూచించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల వాలు వేసే నివాళులు అర్పించారు.
తాసిల్దార్, మున్సిపల్, ఐసిడిఎస్, రిజిస్ట్రేషన్, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పంచాయతీలలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Loading comments...

