Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీభవన్‌లో SIR అవగాహన సమావేశాన్ని నిర్వహించారు

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 16, 2026 8:57 PM వికారాబాద్General
గాంధీభవన్‌లో SIR అవగాహన సమావేశాన్ని నిర్వహించారు - Udayam
హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (Special Intensive Revision - SIR) అవగాహన సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారితో పాటు కలిసి పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు.

Comments

G
Loading comments...