వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పార్వతీపురం పట్టణంలోని శ్రీ వాసవీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ యిండుపూరు గున్నేశ్వరరావు పాల్గొని మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గాంధీజీ అహింస, సత్యాగ్రహ స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జల్దు వినయ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

