వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట (మం)లో 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికీ మరవలేరని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

