Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ విగ్రహ ఏర్పాటుపై అధికారులకు వినతి

Follow Udayam on Google
Sreekanth Patel Sep 28, 2026 6:36 PM మహబూబ్‌నగర్General
గాంధీ విగ్రహ ఏర్పాటుపై అధికారులకు వినతి - Udayam
జడ్చర్ల 12వ వార్డులోని గాంధీ ట్రస్ట్ రెండో పార్కు ఖాళీ స్థలంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు వినతిపత్రాలు అందించినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని స్థానికులు తెలిపారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి విగ్రహం ఏర్పాటు చేసి అక్కడే జెండా ఎగురవేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...