Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ, శాస్త్రికి మహ్మద్ సాధిఖ్ నివాళి

Follow Udayam on Google
Sreekanth Patel Oct 02, 2026 10:22 AM మహబూబ్‌నగర్General
గాంధీ, శాస్త్రికి మహ్మద్ సాధిఖ్ నివాళి - Udayam
మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్ నేత మహ్మద్ సాధిఖ్ నివాళులు అర్పించారు. గాంధీ సత్యం, అహింస మార్గం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. శాస్త్రి నిరాడంబరత, నిజాయితీ, నిస్వార్థ సేవకు ప్రతీక అని పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదం స్ఫూర్తిదాయకమన్నారు.

Comments

G
Loading comments...