వార్తలకు తిరిగి వెళ్లండి
విజయనగరం కలెక్టరేట్లో గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గాంధీ విగ్రహానికి, శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ శిరోధార్యంగా భావించాలని కలెక్టర్ పేర్కొన్నారు. జేసీ సేధు మాధవన్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

