వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తదాంబ్రస్ఫల్లి గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు, రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం తదితర గ్రామ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు.
అనంతరం అంగన్‌వాడీ, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేశారు. గ్రామాభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

