వార్తలకు తిరిగి వెళ్లండి

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ వాకాడు మండలంలో అధికారికంగా షట్టర్ లు మూసినట్లు కనిపించినా, వెనుక ద్వారం నుంచి అమ్మకాలు జోరుగా సాగాయని స్థానికుల ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం బెల్టు షాపులు నడవడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు అధికారులకు తెలిసి కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు అంటున్నారు.
Comments
Loading comments...

